స్ట్రాబెర్రీలను ఇష్టంగా తినే చాలామంది వాటిపైన ఉండే సీడ్స్తో కాస్త ఇబ్బంది ఫీలవుతుంటారు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే అవి సీడ్స్ కావని, వాస్తవానికి అవన్నీ పండ్లు అని పరిశోధకులు తెలిపారు. అకీన్స్ అనే పిలిచే వీటి లోపలే విత్తనాలుంటాయి. అంటే ఒక స్ట్రాబెర్రీ తింటే వందల ఫ్రూట్స్ తిన్నట్లు. ఈ అకీన్స్ను కలిపి ఆధారంగా ఉండేదే ఎర్రటి కండ భాగం. దీని సైజ్ పెరిగినా అకీన్స్ మాత్రం దాదాపు సమాన పరిమాణంలోనే ఉంటాయి
స్ట్రాబెర్రీ ఒక్క ప్రూట్ కాదు.. వందల పండ్లు!
03
Aug