కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2.74 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 205 టీఎంసీలు, అలాగే నాగార్జున సాగర్ 315 టీఎంసీలకుగానూ 295 టీఎంసీలు, పులిచింతల 45 టీఎంసీలకు గానూ 26 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా స్వల్పంగా వరద తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు రెండు గేట్లు మూసేశారు
కృష్ణాలో నిలకడగా వరద ప్రవాహం
07
Aug