కొణిదెల నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి విషెస్ చెప్పిన వీడియోను మూవీ టీమ్ పంచుకుంది. ఆ వీడియోలో చిరు లుక్ వైరల్ అవుతోంది. కొత్త హెయిర్ స్టైల్‌తో సరికొత్త మేకోవర్‌లో ఆయన కనిపించారు. దీంతో మళ్లీ ఒకప్పటి చిరును చూసినట్లు ఉందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వింటేజ్ లుక్స్‌లో చిరు.. మెగా ఫ్యాన్స్‌లో జోష్
07
Aug