చీకట్లో నిజాం కాలేజీ విద్యార్థుల నిరసన

TG: హైదరాబాద్ నిజాం కళాశాలలో UGకే హాస్టల్ పూర్తి స్థాయిలో కేటాయించాలని విద్యార్థినులు ఐదు రోజులుగా నిరసన చేస్తున్నారు. నిన్న రాత్రి చీకట్లో మొబైల్ టార్చ్ లతో వినూత్న నిరసన తెలిపారు. కళాశాల యాజమాన్యం ఏ మాత్రం సహకరించకుండా యూజీ, పీజీ విద్యార్థులకు 50% చొప్పున కేటాయిస్తామని సర్క్యులర్ విడుదల చేసిందని వారు వాపోయారు. తమ హాస్టల్ తమకే కేటాయించాలని డిమాండ్ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *