TG: భగవద్గీతను బిల్లు గీతగా సంబోధించిన బిత్తిరి సత్తి(రవికుమార్)పై హిందూ సంఘాలు ఫైరయ్యాయి. వానర సేన జాతీయ అధ్యక్షుడు రాత్రెడ్డి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో బిత్తిరి సత్తి క్షమాపణ చెప్పారు. ‘నేను సరదాగా వీడియో చేశా. అందులో అక్షర దోషం వచ్చింది. దీన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరైనా బాధపడితే క్షమాపణ కోరుతున్నా’ అని వీడియో రిలీజ్ చేశారు
భగవద్గీతపై కామెంట్స్.. క్షమాపణ చెప్పిన బిత్తిరి సత్తి
08
Aug