హైదరాబాద్ నగర పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించడంలో విఫలం అవుతున్నారని GHMC కమిషనర్ అమ్రపాలి కట్టా మండిపడ్డారు. ‘కార్మికులు రోజూ ఇంటికి వెళ్లి చెత్తను సేకరించాలి. కానీ, అది జరగట్లేదు. కొన్నిసార్లు పారిశుద్ధ్య సిబ్బంది నా ఇంట్లోని చెత్తను సేకరించట్లేదు. దీనివల్ల నేను కూడా ఇబ్బందిపడుతున్నా’ అని మీడియాతో చెప్పారు. మరి మీ ఇంట్లో రోజూ చెత్తను తీసుకెళ్తున్నారా?
మా ఇంట్లోని చెత్తనూ సేకరించట్లేదు: అమ్రపాలి
09
Aug