బ్రెజిల్లో ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. విమాన శకలాలకు సమీపంలో మృతదేహం పడి ఉంది. మరికొన్ని శరీర భాగాలు దర్శనమిచ్చాయి. ఇది చూసి ఆందోళనకు గురైన స్థానికులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. కాగా ఈ ప్రమాదంలో 62 మంది మరణించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
విమాన ప్రమాదం.. భయానక దృశ్యాలు
10
Aug