కృష్ణానదిపై ఉన్న నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 3.6 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. స్పిల్ వే ద్వారా 3.13 లక్షల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి, కెనాల్స్ ద్వారా 49వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
కొనసాగుతున్న ప్రవాహం
10
Aug