AP: SKLM(D) ໖໖ YCP MLC ລ້ ఇంట్లో మరోసారి రచ్చ మొదలైంది. తమను ఇంట్లోకి రానివ్వడం లేదని భార్య వాణి, ఇద్దరు కుమార్తెలు ఆరోపించారు. ఆయన మరో మహిళతో ఉంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న రాత్రి గేటును బద్దలుకొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. TDP నేతల ప్రోద్బలంతోనే వారు ఇలా చేస్తున్నారని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని MLC ఆరోపించారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇంట్లో రచ్చ
10
Aug