విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్కు మంగళవారం సెలవు

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు(20833/20834) షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు. ప్రస్తుతం ఆదివారం నిర్వహణ పనుల కోసం రైలును నిలిపేస్తున్నారు. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి ఆదివారం కూడా రైలు నడపాలని నిర్ణయించారు. బదులుగా మంగళవారం ఈ రైలు నడవదు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *