బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో గల శివాలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. శ్రావణ మాస సోమవారం కావడంతో ప్రత్యేక పూజలు చేస్తుండగా ఆలయంలోకి పాము ప్రవేశించింది. లింగంపైకి వెళ్లి బుసలు కొడుతూ అక్కడే ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను శ్రీశ్రీ రవిశంకర్ ట్విటర్లో పంచుకున్నారు. దీంతో నాగుల పంచమి తర్వాతి సోమవారమే ఇలా జరగడం ఎంతో విశేషం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం
13
Aug