‘ది ఫ్యామిలీ మాన్’ డైరెక్టర్ రాజ్‌తో సమంత డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ, బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వారి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రాజ్‌డీకే డైరెక్షన్లో ‘ఫ్యామిలీమాన్-2’, ‘సిటాడెల్’ వెబ్ సిరీసుల్లో సమంత నటించారు. 2021లో సమంత, నాగచైతన్య విడిపోగా, తాజాగా శోభితతో చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్‌తో సమంత డేటింగ్?
14
Aug