డోన్ రూరల్ అక్షరన్యూస్: వాల్మీకుల హక్కుల కోసం పోరాడుతామని ఏపివిబిఎస్ జిల్లా ప్రొపేషనల్ కమిటీ అధ్యక్షులు ఎన్.సురేష్ అన్నారు. ఏపివిబిఎస్ జిల్లా ప్రొపేషనల్ కమిటీ అధ్యక్షులుగా డోన్ మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన ఎన్.సురేష్ ను రాష్ట్ర కమిటీ నియమించింది. ఏపివిబిఎస్ జిల్లా ప్రొపేషనల్ కమిటీ అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
వాల్మీకుల హక్కుల కోసం పోరాడుతాం
15
Aug