ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ప్రజల ఆందోళనల నడుమ ఓ అల్లరి మూక RG కర్ ఆస్పత్రి వద్ద విధ్వంసం సృష్టించింది. బైకులు, కార్లు, ప్రజల ఆస్తులను నాశనం చేసింది. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. బయటి వ్యక్తులే విధ్వంసానికి పాల్పడ్డారని మెడికో స్టూడెంట్స్, ప్రజలు చెబుతున్నారు. కోల్కతాలో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం కనిపిస్తోంది.
ట్రైనీ డాక్టర్ హత్యాచారం: ఆస్పత్రి వద్ద విధ్వంసం..
16
Aug