జూబ్లీహిల్స్ బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన జెండాను చిరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మనవరాళ్లు, అల్లు అర్జున్ కొడుకు అయాన్, కూతురు అర్హ కూడా పాల్గొన్నారు.
బ్లడ్ బ్యాంక్ వద్ద జెండా ఆవిష్కరించిన మెగాస్టార్
16
Aug