అటల్ సేతుపై మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన క్యాబ్ డ్రైవర్

ముంబైలోని అటల్ సేతుపై ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా క్యాబ్ డ్రైవర్ రక్షించారు. నగరానికి చెందిన 56 ఏళ్ల మహిళ క్యాబ్ బుక్ చేసుకుని అటల్ సేతుపైకి చేరుకున్నారు. ఆమె అకస్మాత్తుగా బ్రిడ్జిపై నుంచి దూకబోతుండగా డ్రైవర్ ఆమె జుట్టు పట్టుకుని కింద పడకుండా పట్టుకున్నారు. ఈలోగా ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వైరల్ గా మారింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *