ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. మరికాసేపట్లో ఆయన హస్తిన నుంచి బయల్దేరనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా ఐదుగురు కేంద్రమంత్రులతో బాబు భేటీ అయ్యారు. అమరావతి, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు సహా విభజన అంశాలను CM వారి దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఢిల్లీ నుంచి బాబు HYD వెళ్తారా? అమరావతికి వస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
ముగిసిన చంద్రబాబు ఢిల్లీ టూర్
18
Aug