AP: 15 శాఖల్లో ప్రభుత్వోద్యోగుల బదిలీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదేళ్ల సర్వీసు పూర్తైన ఉద్యోగులందరికీ ట్రాన్స్ఫర్ తప్పనిసరి. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు విడుదల కాలేదు. వీరిలో అధికశాతం మంది బదిలీలపై విముఖంగా ఉన్నారు. ఆ మార్గదర్శకాలు నేడు వెలువడొచ్చని, ఈ నెలాఖరులోగా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేయొచ్చని సమాచారం
నేటి నుంచి ఉద్యోగుల బదిలీలు
19
Aug