తానుర్ మండలం బెళ్తారోడాకు చెందిన దుర్గ అనే బాలిక తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. తల్లి అంతక్రియలకు డబ్బులు లేక దాతల కోసం ఎదురుచూసింది. పలువురు దాతలు ఆర్థికసాయమందించారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దృష్టికి వెళ్లడంతో వీడియో కాల్లో బాలికతో మాట్లాడారు. అన్నివిధాల అండగా ఉంటామని అధైర్యపడొద్దని బాలికకు భరోసా కల్పించారు
తానూర్ : బాలికకు అన్ని విధాల అండగా ఉంటాం: కలెక్టర్
19
Aug