రెచ్చిపోయిన కుక్క.. గంటలో 17 మందిపై దాడి

యూపీలోని గోరఖ్పూర్లో ఓ వీధి కుక్క రెచ్చిపోయింది. గంటలో 17 మందిని కరిచింది. ఇంటి బయట ఫోన్ మాట్లాడుతున్న ఓ యువకుడిపై ఆ కుక్క దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దాడిలో అతని ముఖంపై తీవ్రగాయాలయ్యాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *