భారీ వర్షం.. బైక్తో సహా కొట్టుకుపోయాడు

హైదరాబాద్ నగరాన్ని ఈ ఉదయం వర్షం ముంచెత్తడంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. ముషీరాబాద్ పరిధి రాంనగర్లో ఓ వ్యక్తి తన స్కూటీపై ముందుకెళ్లాలని ప్రయత్నించాడు. బైక్తో సహా కొట్టుకుపోతుండగా పక్కనే ఉన్న ఇద్దరు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు కూడా ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయారు. చివరకు సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు రాంనగర్లో వరదకు గుర్తుతెలియని మృతదేహం కొట్టుకువచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *