హైదరాబాద్లో కుండపోత వర్షం ధాటికి పలు ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ రోజు హాలిడే ఇస్తున్నట్లు యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజులు పంపుతున్నాయి. మరి సెలవు ఇస్తున్నట్లు మీకు మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి. HYDకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం దంచికొడుతోంది. రోడ్లు మునిగిపోయాయి. కార్లు కొట్టుకుపోయాయి
స్కూళ్లకు సెలవంటూ మెసేజులు
20
Aug