కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన మరువక ముందే మహారాష్ట్రలోని బడ్లాపుర్లో మరో దారుణం జరిగింది. ఓ స్కూల్ స్వీపర్ ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు FIR నమోదు చేయకుండా తాత్సారం చేయడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. స్కూల్ ఎదుట, సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆందోళనలకు దిగారు. దీంతో అధికారులు లోకల్ రైళ్లను నిలిపేశారు.
బాలికలపై లైంగిక దాడి.. రైల్వే ట్రాక్‌పై వేలాది మంది నిరసన
21
Aug