ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

కర్ణాటకలోని మంగళూరు జంక్షన్ రైల్వే స్టేషన్లో ఓ RPF పోలీస్ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఆ ప్రయాణికుడు రైలు, ప్లాట్ఫామ్ మధ్య పడిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న RPF హెడ్ కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమై అతడిని బయటికి లాగారు. దీంతో ఆ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానిస్టేబుల్ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ వ్యక్తి ప్రాణాలు పోయేవి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *