బిహార్లోని గయా(D) జముహార్ ఏడాది బాలుడు రియాన్షి ఇంటివద్ద ఆడుకుంటూ బొమ్మ అనుకొని పాము పిల్లను కొరికేశాడు. అది చూసిన తల్లి వెంటనే అతడి నోటి నుంచి పామును తీసి పడేసింది. అప్పటికే పాము చనిపోయింది. ఆందోళనకు గురైన ఆమె కొడుకును వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. పామును కొరికి చంపిన రియార్ష్ ఆసుపత్రి వద్ద అమాయకంగా ముఖం పెట్టిన వీడియో వైరలైంది.
పామును కొరికి చంపిన ఏడాది బాలుడు
22
Aug