మహారాష్ట్రలోని థానేలో ఇద్దరు కారు డ్రైవర్ల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మనుషులను చీమల్లా కారుతో తొక్కించాడు. ఈ ఘటనలో కార్ల కింద పడి మొత్తం ఏడుగురు గాయపడ్డారు. ఒక వ్యక్తి రోడ్డుపై పడి గాయాలతో కొట్టుమిట్టాడుతుండటం వీడియోలో కనిపించింది. బ్లాక్ కలర్ కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు తెలుస్తోంది.
మనుషులను చీమల్లా తొక్కించాడు
22
Aug