32 ఏళ్ల నాటి కేసులో మరో ఆరుగురు అత్యాచార నిందితులకు ఎట్టకేలకు కోర్టు శిక్ష విధించింది. 1992లో అజ్మీర్లో 100మందికి పైగా బాలికల్ని ఓ ముఠా రేప్ చేసిన దారుణ ఘటన అది. బాలికలతో స్నేహం చేసిన నిందితులు, వారిని అశ్లీలంగా ఫొటోలు తీసి బెదిరించి అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. కేసులో మొత్తం 18 మంది నిందితులుండగా ప్రస్తుతం ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. దీన్నే అజ్మీర్ సెక్స్ స్కాండల్గా వ్యవహరిస్తారు
1992-అజ్మీర్ సెక్స్ స్కాండల్ ఏంటంటే…
22
Aug