టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి రహస్య గోరక్ను పెళ్లాడారు. కర్ణాటకలోని కూర్గ్ అతికొద్దిమంది సన్నిహితుల మధ్య ఇవాళ వీరి వివాహం కాసేపటి క్రితం జరిగింది. ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.
పెళ్లి చేసుకున్న తెలుగు హీరో, హీరోయిన్
23
Aug