గత కొన్నిరోజులుగా ముంబైలోని కాందీవలీలో రోడ్డుపైనే మద్యం సేవిస్తూ అటుగా వచ్చిన మహిళలను కొందరు ఆకతాయిలు ఇబ్బందిపెడుతున్నారు. ఇన్నిరోజులు సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయిన వారంతా ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించారు. ఇంట్లో ఉన్న చీపుర్లను వెంటపట్టుకొని వచ్చిన మహిళలు ఆల్కహాల్ తాగుతున్నవారిపై దాడికి దిగారు. వారిని చూసిన మందుబాబులు తమ పరువు పోతుందని అక్కడి నుంచి పారిపోయారు. ఈ వీడియో వైరలవుతోంది.
మందుబాబులను చీపుర్లతో కొట్టిన మహిళలు
24
Aug