ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 పోస్టుల భర్తీ

AP: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

పోస్టుల భర్తీకి వైద్యసేవల నియామక బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ భర్తీలను చేపట్టనున్నట్లు వివరించింది. పూర్తి వివరాల కోసం https:/ dme.ap.nic.in, https:/apmsrb.ap.gov.in/ srb/ చూడాలని సూచించింది. ఆసక్తికలవారు వచ్చే నెల 9 లోపుగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *