సమాచార లోపం వల్లే రెజ్లర్ల భద్రతను తొలగించామని ఢిల్లీ కోర్టుకు ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ప ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు వారు భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. దానిపై కోర్టు అడిగిన వివరణకు పోలీసులు బదులిచ్చారు. ఇప్పుడు వారికి భద్రతను తిరిగి కొనసాగిస్తున్నట్లు విన్నవించారు. బ్రిజ్ భూషణ్ పలువురు రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలున్నాయి.
రెజ్లర్ల భద్రత తొలగింపుపై కోర్టుకు పోలీసుల వివరణ
24
Aug