కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనలో నిందితుడైన సంజయ్ రాయ్ CBI కోర్టులో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుకు ఎందుకు సమ్మతించావని మెజిస్ట్రేట్ ప్రశ్నించగా.. అతడు భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది. ‘నేను అమాయకుడిని. ఏ తప్పూ చేయలేదు. నన్ను ఇరికించారు. ఈ పరీక్షతో అసలు విషయం బయటపడుతుంది’ అని జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం.. ట్విస్ట్ ఇచ్చిన నిందితుడు
24
Aug