మలేషియా రాజధాని కౌలాలంపూర్లో గల్లంతయిన తెలుగు మహిళను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. మ్యాన్హాల్ వద్ద జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే, జల ప్రవాహం అధికంగా ఉండటంతో ఆమె కొట్టుకుపోయి ఉంటారని స్థానిక పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగుతున్నప్పటికీ ఆమె ఆచూకీ ఇంతవరకూ తెలియరాలేదు.
తెలుగు మహిళ కోసం కొనసాగుతున్న రెస్క్యూ
24
Aug