విద్యార్థినికి వ్యాన్ డ్రైవర్ మెసేజ్లు.. చితకబాదారు

మహారాష్ట్రలోని ఓ విద్యార్థినికి వ్యాన్ డ్రైవర్ మెసేజ్లు పెట్టి వేధించాడు. ఆ విషయాన్ని అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు నవనిర్మాణ సేన కార్య కర్తలను ఆశ్రయించారు. దీంతో వారు డ్రైవర్ను చితకబాదారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల మహారాష్ట్రలోని థానే జిల్లాలో స్కూల్ పిల్లలపై ఆఫీస్ బాయ్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మరవకముందే ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *