వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డేకి ఇక నుంచి నల్లటికోటు, టోపీ ధరించే సంస్కృతికి స్వస్తిపలకాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, ఎయిమ్స్, ఇతర ప్రముఖ సంస్థలకు ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. బ్రిటిష్ పాలన నుంచి ఈ విధానం కొనసాగుతోందని పేర్కొంది. రాష్ట్రాల్లోని స్థానిక సంప్రదాయాల ఆధారంగా డ్రెస్ కోడ్ రూపొందించాలని నిర్దేశించింది
గ్రాడ్యుయేషన్ డేకి ఆ డ్రెస్ కోడ్ ఇక బంద్
24
Aug