మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోబోయి చెరువులో దూకి చనిపోయాడు. ఈ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో జరిగింది. అతని శవాన్ని ఖననం చేసేందుకు బోరభేటి గ్రామస్థులు నిరాకరించారు. శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించొద్దని తీర్మానించారు. నిన్న నిందితుడిని క్రైమ్ రీ కన్స్ట్రక్షన్ కోసం నేరం జరిగిన ప్రాంతానికి తీసుకెళ్తుండగా పారిపోయేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
అత్యాచార నిందితుడు మృతి.. గ్రామస్థుల కీలక నిర్ణయం!
24
Aug