N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. హైకోర్టుకు నాగార్జున By SD News Comman Man Ijam Updated: Sat, 24 Aug, 2024 3:39 PM Politics Follow on 24 Aug TG: తన N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ప్రముఖ నటుడు నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోరారు WhatsApp Channel Join Now Telegram Channel Join Now Youtube Channel Subscribe Views: 22