మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టుపై హీరో నాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ విషయం తెలిసి నా గుండె ముక్కలైంది. నా సినిమా సెట్స్లో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. మెయిన్హోమ్ సినిమా షూట్స్లో ఇలాంటివి జరగవని అనుకుంటున్నా. ఈ నివేదిక చూసి షాకయ్యా. సినిమాల్లో రాణించాలని వస్తున్న మహిళలకు ఇక్కడ అనువైన పరిస్థితులు కల్పించాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
నా హృదయం ముక్కలైంది: హీరో నాని
24
Aug