పోలాండ్, ఉక్రెయిన్ దేశాల మూడు రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన భేటీ అయ్యారు. వివాదాలను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవడానికి రష్యా – ఉక్రెయిన్‌కు భారత్ సహకరిస్తుందని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. రెండు దేశాలతో పలు రంగాల్లో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ
24
Aug