TG: రుణమాఫీకి సంబంధించి ఇవాల్టి నుంచి కుటుంబ సభ్యుల నిర్ధారణకు ప్రతి జిల్లాలో మండల వ్యవసాయ అధికారులు సర్వే చేయనున్నారు. గ్రామాల వారీగా కుటుంబ సభ్యుల వివరాలను నిర్ధారించి, వివరాలు నమోదు చేస్తారు. అనంతరం వారికి రుణమాఫీ చేయనున్నారు. ఇప్పటివరకు 1.24 లక్షల మంది ఆధార్ వివరాలను బ్యాంకులకు సరిచేయడానికి ఇవ్వగా, 41,339 మంది ఆధార్ వివరాలను సరిచేశారు. ఆగస్టు 15 నాటికి 22.37 లక్షల మందికి రుణమాఫీ జరిగింది.
రుణమాఫీ.. ఇవాళి నుంచి గ్రామాల్లో సర్వే
28
Aug