శోభితతో మూవీ.. నాగచైతన్య రియాక్షన్ ఇదే

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన స్క్రిప్ట్ దొరికితే శోభితతో కలిసి సినిమా చేస్తానని చెప్పారు. ఇప్పుడైతే అలాంటి ప్లాన్స్ ఏమీ లేవన్నారు. ప్రస్తుతం తండేల్ షూటింగ్ జరుగుతోందని, ఈ ఏడాది చివర్లో మూవీ విడుదల కానుందని తెలిపారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *