TG: ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు కేటీఆర్కు రాఖీ కట్టారు. అనంతరం ఇద్దరూ ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్లోని కవిత నివాసంలో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతల సమక్షంలో అన్నా చెల్లెళ్లిద్దరూ రాఖీ వేడుకలు జరుపుకున్నారు. నిన్న జైలు నుంచి విడుదలైన కవిత కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న సంగతి తెలిసిందే. రాఖీ పండుగ సమయంలో జైల్లో ఉండటంతో ఇప్పుడు రాఖీ కట్టారు
కేటీఆర్కు రాఖీ కట్టిన కవిత
29
Aug