కొడుకు కోసం బిర్యానీలు తిన్న తండ్రి.. ఎన్ని డబ్బులొచ్చాయంటే

కోయంబత్తూరులో(TN) ఓ రెస్టారెంట్ నిర్వహించిన బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్లో కొడుకు చికిత్స కోసం ఓ తండ్రి పాల్గొన్న విషయం తెలిసిందే. ఆరు చికెన్ బిర్యానీలు తింటే రూ. 1 లక్ష బహుమతి వచ్చేది. కానీ, ఆయన నాలుగు బిర్యానీలు తినడంతో రూ.50వేలు గెలుచుకున్నారు. తన బాధను చెబుతూ కన్నీటి పర్యంతమవుతూనే ఆ తండ్రి బిర్యానీ తినడం కలిచివేసింది. ప్రభుత్వం సాయం చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *