AP: ఆంగ్ల పదాలు లేకుండా పూర్తిగా తెలుగులో మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో తెలుగు భాషా దినోత్సవంలో మాట్లాడుతూ ‘మాతృభాషకు పెద్దపీట వేయకపోతే చేజేతులా మనల్ని మనం నాశనం చేసుకున్న వాళ్లం అవుతాం. ఇంగ్లిష్ ఉండాలి. అవసరమే కానీ దానికోసం పడి చచ్చిపోకూడదు. మాతృ భాషను మరవద్దు’ అని వ్యాఖ్యానించారు.
ఇంగ్లిష్ కోసం పడి చచ్చిపోకూడదు: పవన్ కళ్యాణ్
30
Aug