AP: గుడ్లవల్లేరు ఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిని కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపించింది. దీంతో బాధిత విద్యార్థినులు యాజమాన్యంపై మండిపడుతున్నారు. పోలీసులు ఇంకా విచారణ చేయకముందే ఆ యువతిని ఇంటికి ఎలా పంపుతారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు హాస్టల్లో ఎలాంటి పరికరాలు గుర్తించలేదని CM చంద్రబాబు చెప్పారు.
సీక్రెట్ కెమెరా ఘటన.. ఆ అమ్మాయిని ఇంటికి పంపిన యాజమాన్యం
31
Aug