AP: కృష్ణా(D) గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీకి యాజమాన్యం 3 రోజులు సెలవులు ప్రకటించింది. కేసు దర్యాప్తు విచారణ జరుగుతుండటంతోనే మేనేజ్మెంట్ సెలవులు ఇచ్చింది. ఇప్పటికే కాలేజీలోని విద్యార్థులను ఇంటికి పంపించేసింది. కాగా ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ లేడీస్ హాస్టల్ బాత్రూమ్లో హిడెన్ కెమెరాతో 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచర విద్యార్థులు ఆరోపిస్తున్నారు
గుడ్లవల్లేరు కాలేజీకి మూడు రోజుల సెలవులు
31
Aug