AP: విశాఖలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద స్కూల్ అని, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఐఐటీ వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు పొందారని లోకేశ్ గుర్తు చేశారు. సౌతాఫ్రికా అంటే ఏమిటి? నెల్సన్ మండేలా గురించి తెలుసా? అని విద్యార్థులకు ప్రశ్నలు వేశారు
పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు ప్రశ్నలు
31
Aug