కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ జైలులో ఆహారంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజూ రోటీ సజ్జీ ఇస్తుండటంతో.. తనకు ఎగ్ నూడుల్స్ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో జైలులో అందరికీ ఒకే ఆహారం ఇస్తామని, ప్రత్యేకంగా అడిగింది తెచ్చివ్వడం కుదరదని సిబ్బంది తెగేసి చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీంతో సంజయ్ నోరుమూసుకుని ఇచ్చిన ఆహారం తీసుకున్నాడట
ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటన.. నూడిల్స్ కావాలని నిందితుడి డిమాండ్
01
Sep