ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా 19 మంది మరణించారు. ఇద్దరు గల్లంతయ్యారు. 20 జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగింది. 1,72,542 హెక్టార్లలో వరి పంట నష్టానికి గురైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 14,959 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. 1,067.57 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా వరి పంటకు అపార నష్టం జరిగింది.
19 మంది మృతి.. ఇద్దరు గల్లంతు
03
Sep