కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో అధికారులు 10 క్రస్ట్ గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో 44,364 క్యూసెక్కుల ఇన్ప్లే ఉండగా, 30,419 క్యూసెక్కుల ఔట్స్లో ఉంది. డ్యాం పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 101.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత నెలలో 19వ గేటు కొట్టుకుపోవడంతో 35 టీఎంసీల నీరు దిగువకు వదిలిన సంగతి తెలిసిందే
తుంగభద్ర 10 గేట్లు ఓపెన్
05
Sep